While bigger mandals are unaffected, the economic slowdown has hit smaller Ganpati mandals, leading to at least 25% drop in sponsorships.There are a total of 13,000 sarvajanik mandals in the city, of which 3,070 mandals are bigger mandals.
#vinayakachavithi
#ganeshchaturthi2019
#mumbai
#Ganpatimandals

ఆర్థిక మందగమనం వినాయక మండళ్ల(మండపాలు)పై పడింది. పెద్ద పెద్ద వినాయక మండళ్లపై ఈ ఆర్థిక మందగమనం ప్రభావం చూపకపోయినప్పటికీ.. చిన్న స్థాయి మండళ్లపై ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆర్థిక మందగమనం కారణంగా సుమారు 25శాతం చిన్న వినాయక మండళ్లకు దాతలుస్పాన్సర్స్) కరువయ్యారు.